Prabhas Fauji: ఇంట్రెస్టింగ్గా ప్రభాస్, హను రాఘవపూడి సినిమా అప్డేట్..
- హీరో ప్రభాస్ - దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
- ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి 'ఫౌజీ' అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం
- సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ ఓ ఫజిల్ ను పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు సినిమా మేకర్స్ అతి త్వరలో వెల్లడి చేయనున్నారు.
IFFM Awards: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..
Also Read
ఇకపోతే నేడు శనివారం సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ ఓ ఫజిల్ ను పోస్ట్ చేసింది. ఈ ఫజిల్ ను డీకోడ్ చేస్తే శనివారం సాయంత్రం 04: 05 కు అప్డేట్ అన్నట్లుగా సమాచారం. చూడాలి మరి నేడు ఈ సినిమా సంబంధించి అఫీషియల్ నటీనటుల వివరాలు., అలాగే షూటింగ్ ఎప్పుడునుండి ఇలా ఎన్నో సందేహాలను సినిమా యూనిట్ క్లారిఫై చేస్తుందో లేదో.
4 P R A B H A S 0 5
1 7 H A N U 0 8 2 4— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!