TG: పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు.. ఉత్తర్వులు జారీ
- డీటీసిలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు
- రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Postings for promoted transport officers.. Govt issues orders: వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో.. రవాణాశాఖలో డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా డీటీసిలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Donald Trump: “అమెరికా నుంచి చమురు కొనాలి, లేదంటే..” యూరప్‌కి ట్రంప్ వార్నింగ్..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్‌కు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐ.టి జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా.. శివలింగయ్యకు అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పోస్టింగులు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Viral News: కాబోయే భార్య కోసం రూ. 55 లక్షలు ఖర్చు చేసిన భర్త.. చివరికీ..
అలాగే.. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లులుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్‌ను అదిలాబాద్ డీటీసీగా.. ఎన్. వాణిని నల్గొండ డీటీసీగా.. అఫ్రీన్ సిద్దిఖీని కమిషనర్ కార్యాలయంలో డీటీసీగా.. కిషన్‌ను మహబూబ్ నగర్ డీటీసీగా.. సదానందంను రంగారెడ్డి డీటీసీగా పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!