Algeria: అపరిచిత వ్యక్తులను కౌగిలించుకుని వీడియో పోస్ట్.. నెలల జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరైనా దొంగతనం చేసినా, దోచుకున్నా, హత్య చేసినా చట్టం అతనికి కఠిన శిక్ష విధిస్తుంది. అయితే కొందరిని కౌగిలించుకున్నందుకు ఎవరైనా శిక్షించగలరా? ఇటీవల నార్త్ ఆఫ్రికా దేశంలోని అల్జీరియన్ చెందిన ఓ వ్లాగర్‌కు అలాంటి ఘటన చోటుచేసుకుంది. శాంతి, సానుకూలతను వ్యాప్తి చేయడానికి వీధిలో యాదృచ్ఛిక వ్యక్తులను కౌగిలించుకున్నందుకు అల్జీరియన్ వ్యక్తి ఇటీవల అసభ్య ప్రవర్తనకు దోషిగా నిర్ధారించారు. రెండు నెలల జైలు శిక్ష విధించారు. అసలేం జరిగిందంటే.. అల్జీరియాకు చెందిన 30 ఏళ్ల వ్లాగర్ “మహమ్మద్ రామ్‌జీ” మరో ప్రముఖ వ్లాగర్ స్ఫూర్తితో టిక్‌టాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను కౌగిలించుకునే సామాజిక ప్రయోగం చేశారు. కానీ అల్జీరియాలో ప్రజలకు ఇలాంటివి నచ్చలేదు. అటువంటి పరిస్థితిలో.. ఆ వీడియోలపై సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Pawan Kalyan Win: ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది.. టాలీవుడ్ హీరోయిన్ సంబరాలు!
Also Read
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
ఈ తప్పిదానికి మహమ్మద్ క్షమాపణలు చెప్పారు. కానీ విషయం కాస్త కోర్టుకు చేరింది. గత సంవత్సరం.. ఒక కోర్టు అతడిని అన్ని ఆరోపణలపై నిర్దోషిగా గుర్తించింది. కానీ ప్రాసిక్యూటర్లు తీర్పును అప్పీల్ చేసిన తర్వాత అతని కేసు అల్జీరియన్ జ్యుడీషియల్ కౌన్సిల్‌కు సూచించారు. ఈసారి అతను దోషిగా నిర్ధారించబడ్డారు. రామ్‌జీ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కోర్టు నిర్ణయం ప్రకారం.. మహ్మద్ రంజీ రెండు నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 5 మిలియన్ దినార్లు ($37,000) జరిమానా కూడా చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది. తన వీడియో ద్వారా శాంతి, ప్రేమను వ్యాప్తి చేయడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!