Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pope Francis Says Being Gay Is Not A Crime As He Denounces Unjust Anti Lgbtq Laws

Pope Francis: స్వలింగ సంపర్కం నేరం కాదు.. పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు

Published Date :January 26, 2023 , 10:43 am
By Mahesh Jakki
Pope Francis: స్వలింగ సంపర్కం నేరం కాదు..  పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pope Francis: స్వలింగ సంపర్కంపై క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను అన్యాయం అని పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. దేవుడు తన పిల్లలు ఎలా ఉన్నా ప్రేమిస్తాడని ఆయన చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను, అలాంటి వారి పట్ల వివక్షను ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని కేథలిక్ బిషప్‌లు సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. అందరి గౌరవాన్ని బిషప్‌లు గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. అసోసియేటెడ్ ప్రెస్‌తో మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. స్వలింగసంపర్కం నేరం కాదని అన్నారు. దేవుడికి అందరిపై సమానమైన ప్రేమ, దయ ఉంటాయని… బిషప్‌లు కూడా అదే విధంగా వ్యవహరించాలని అన్నారు. హోమో సెక్సువాలిటీ విషయంలో నేరం వేరు, పాపం వేరని… ఈ తేడాను మొదట తెలుసుకుందామని చెప్పారు. ప్రతి ఒక్కరి గౌరవాన్ని గుర్తించడానికి ప్రత్యేకించి బిషప్‌లు మార్పు ప్రక్రియను చేపట్టాలని అన్నారు.

Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక అలా చేస్తే రీయింబర్స్‌మెంట్‌

ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ది హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పోరాడుతోంది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, స్త్రీతో స్త్రీ కానీ, పురుషునితో పురుషుడు కానీ పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని సుమారు 60 దేశాల చట్టాలు చెప్తున్నాయి. వీటిలో 11 దేశాల్లో ఈ నేరానికి మరణ శిక్ష కూడా విధించవచ్చు. ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్య రాజ్య సమితి పదే పదే పిలుపునిస్తోంది. వ్యక్తిగత గోప్యత, వివక్ష నుంచి విముక్తి వంటి హక్కులకు ఈ చట్టాల వల్ల విఘాతం కలుగుతోందని తెలిపింది. సెక్సువల్ ఓరియెంటేషన్, జెండర్ ఐడెంటిటీ వంటివాటితో సంబంధం లేకుండా అందరి మానవ హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని దేశాలకు ఉందని తెలిపింది.

.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anti-LGBTQ Laws
  • Being Gay
  • crime
  • international news
  • Pope Francis

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions