Ponnam Prabhakar : యువత కాంగ్రెస్‌తో కలిసి రండి.. కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ నియామక క్యాలండర్ ఇవండి అంటే ఇవ్వలేదని, కేసీఆర్ కి తన కూతురు ఆరు నెలలు కూడా ఉద్యోగం లేకుండా చూడలేక పోయారంటూ విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఎంపీగా ఓడిపోతే కవితను ఎమ్మెల్సీని చేశారని, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరని ఆయన మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, యువత కాంగ్రెస్‌తో కలిసి రండని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడదామని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read : Virat-Gambhir Fight: కోహ్లీ తిట్టిన ఆ బూతే.. గొడవకు ఆజ్యం పోసిందా?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మంత్రి గంగుల కమలాకర్ తడిసిన ధాన్యం కొనను అంటున్నారని, కేసీఆర్ తడిసిన ధాన్యం కొనాలి అని చెప్పారన్నారని, ఇద్దరిలో ఎవరి మాట నిజమని పొన్నం ప్రశ్నించారు. రైతుల ధాన్యం మాత్రం మార్కెట్లో వర్షానికి తడుస్తుందని, రైతులు రోడ్డున పడుతుంటే… సిగ్గుందా మంత్రులకు అని ఆయన ధ్వజమెత్తారు. రైతులు నష్టపోతే ఊరుకొమని పొన్నం వ్యాఖ్యానించారు. రైసు మిల్లుల వద్ద రైతుల దోపిడీ జరుగుతుందన్నారు. దమ్ముందా గంగులా వస్తావా… రైతుల దగ్గరికి పోదామని ఆయన సవాల్ విసిరారు. సీఎం మాట అంటే జీవో.. నష్టపోయిన రైతుకు ఎకరాకు 10 వేలు ఇస్తాం అన్నాడు కేసీఆర్.. ఇంకా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
Also Read : Talasani Srinivas Yadav : ఆ దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించాలి
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?