Ponnam Prabhakar : మూసీ బఫర్ జోన్, FTLను ఎక్కడ ముట్టుకోలేదు
- మూసీ బఫర్ జోన్.. FTL ను ఎక్కడ ముట్టుకోలేదన్న మంత్రి పొన్నం
- అధికారం కోల్పోతే మరోలా మేము మాట్లాడమన్నారు
- మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ బఫర్ జోన్, FTL ను ఎక్కడ ముట్టుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటీఆర్ అనాడు ప్రకటించారని, అధికారంలో ఒకేలా! అధికారం కోల్పోతే మరోలా మేము మాట్లాడమన్నారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుంది…అక్రమ కట్టడాలు అయినా వాళ్లకు మునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డు 7వేల కోట్లకు అమ్ముకున్నది గత BRS కాదా! అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కు BRS పదేళ్ల పాలనలో కృష్ణా, గోదావరి నీళ్లు ఒక్క TMC అయినా తెచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2014 వరకు 25 STPలు ఉన్నాయి…గత పదేళ్ళలో చేసింది ఏంటి అంటే శూన్యమని, కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను డిస్టర్బ్ చేయలేదన్నారు. హైదరాబాద్ నీళ్ళల్లో మునుగుతే పదివేలు BRS కార్యకర్తలు పంచుకొని చేతులు దులుపుకున్నారని, ప్రజలపై కేటీఆర్ కు ప్రేమ ఉంటే నన్ను కలిసి మీ అభిప్రాయం పంచుకోండన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Ujjain Mahakal Temple: కూలిన ఉజ్జయిని మహాకాల్ ఆలయ గోడ.. శిథిలాల కింద పలువురు..!
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
అంతేకాకుండా..’రాబోయే రోజుల్లో 5500 కోట్లతో మూసీకి గోదావరి నీళ్లు తెచ్చే ఆలోచన చేస్తున్నాం. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని వాస్తవ విమర్శ చేయాలి..లేదంటే పర్యవసానం తప్పదు!. బీజేపీ – BRS పార్టీలు తాన అంటే తందాన అని కలిసి పనిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తే చర్యలు ఉంటాయి…చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారు.’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Israel-Lebanon: లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!