Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పోర్టల్
- అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేరళ పోలీసులు
- పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు
- వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోర్టల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ ‘శబరిమల – పోలీస్ గైడ్’ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్ ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటుంది.
READ MORE: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా దీన్ని చూడవచ్చు. ఈ పోర్టల్‌లో ఇక్కడికి వచ్చే యాత్రికులకు అవసరమైన అన్ని ముఖ్యమైన సమాచారం పొందుపరిచారు. పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీసు స్టేషన్‌ల ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), అంబులెన్స్, అగ్నిమాపక సేవ, ఆహార భద్రత, దేవస్వోమ్ కార్యాలయ నంబర్లు కూడా పోర్టల్‌లో ఇవ్వబడ్డాయి.
READ MORE:Pushpa 2 : బుక్ మై షోలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన పుష్ప రాజ్
ఈ ‘గైడ్’ పోర్టల్ ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోర్టల్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శబరిమల పురాణాలు, చరిత్ర గురించి సమాచారాన్ని కూడా పొందుపరిచినట్లు తెలిపారు. అంతే కాకుండా ఇందులో అనేక పండుగలు, ఇరుముడికెట్టు గురించి వివరణాత్మక సమాచారం ఇచ్చారు. శబరిమలకు వాహనాల పార్కింగ్ స్థలాలు, విమాన, రైలు, రోడ్డు మార్గాలు, శబరిమలలో ఉండడానికి స్థలాలు సమాచారం ఉన్నాయి. దర్శన మార్గం గురించి కూడా సమాచారం ఇచ్చారు.
తాజావార్తలు
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!