Murder Mystery: బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
- విజయనగరం జిల్లా బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
- ఇంటికి కూతవేటు దూరంలో శవమై పడివున్న అనూష
- తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు
- భార్యపై అనుమానంతో భర్తే హతమార్చినట్లు గుర్తించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Mystery: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారమ్మపేట గ్రామానికి చెందిన వివాహిత తాడితూరి అనూష (20) అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందింది. 5 రోజుల క్రితం బంగారమ్మ పేటలో ఇంటికి కూతవేటు దూరంలో అనూష శవమై పడి ఉంది. తొలుత ఆత్మహత్యగా పోలీసులు భావించారు. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో భర్త నక్కా జగదీష్ హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read Also: Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
జగదీష్ సీఆర్పీఎఫ్ జవాన్.. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుపై వచ్చి కొద్ది రోజులు విజయనగరంలో జగదీష్ మకాం వేశాడు. గ్రామ దేవత పండుగ రోజు భార్య అనూషను నైలాన్ తాడుతో ఉరివేసి జగదీష్ హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యప అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అనుమానం రాకుండా ఉండే విధంగా అనూష సెల్ నుంచి కుటుంబ సభ్యులకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజులు పెట్టాడు. జగదీష్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఆ సమయంలో జగదీష్ ఆ లొకేషన్లోనే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. జగదీష్, అనూషలది ప్రేమ వివాహం కావడం విశేషం. బంగారమ్మ పేట గ్రామానికి చెందిన నక్కా జగదీష్‌తో నాలుగు నెలల క్రితం అనూషకు వివాహం జరిగినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..