Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలాండ్లోని ఓస్ట్రోలేకా పాఠశాలలో దారుణం జరిగింది. 19 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బీచ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఇక నిందితుడి దాడిలో గాయపడ్డ విద్యార్థులను ఓస్ట్రోలేకలోని మజోవియన్ స్పెషలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరో చోటుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నట్లు ఓస్ట్రోలేక మేయర్ పావెల్ నీవియాడోమ్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!