Pocharam Srinivas Reddy : బండి సంజయ్ ఈ రకంగా మాట్లాడడం మాతృ మూర్తిని అవమానించడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాలు పక్కన పెట్టి దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్నారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఒక తల్లికి పుట్టి ఉంటే ఈ విధంగా మాట్లాడడని ఆయన నిప్పులు చెరిగారు. ఈ రకంగా మాట్లాడడం మాతృ మూర్తిని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. జాగ్రత్తగా ఉండండి అందరికీ చీము, నెత్తురు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
Also Read : Antara Motiwala Marwah : బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ చేసిన మోడల్.. నెట్టింట వైరల్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తల్లికి పుట్టిన వాడు అసభ్య పదజాలం వాడడని ఆయన విమర్శించారు. మా సైన్యం బయటకు వస్తే మీరు ఒక్క కార్నర్ మీటింగ్ జరపరని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది ఏళ్లుగా రైతులకు, పేదలకు మంచి చేసిన ఒక్క పని చెప్పండి మేము వంద చెబుతామన్నారు. ఈడీ విచారణ జరిగితే మొదట అదానీపై జరగాలన్న ఆయన.. మరోమారు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమన్నారు. మాటలు వెనక్కి తీసుకుని కవితకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లాగా ఉండే రాజ్యంలో కుల, మతాలతో చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ బజారు రౌడీలాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
Also Read : Kiran Kumar Reddy: కాంగ్రెస్‌కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!