Harassment : చదువేమో పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్.. చేసేది చిన్నారుల లైంగిక వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకున్న వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందనే ఒకప్పటి మాట. ఎందుకంటే.. చదువులేని వారికి జ్ఞానం లేదని, సమాజంలో విధివిధానాలు తెలియవని.. తోటి వారి జీవించేస్థాయిలో తక్కువగా చూసేవారు. కానీ.. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న విద్యావంతులే చెడుదార్లలో అడుగులు వేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన 35 ఏళ్ల పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్‌ను బాలికలపై అత్యాచారం చేసిన ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసింది. తంజోర్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు మరియు ఫోటోలను విక్రయిస్తున్నాడు.
Also Read : Viral : మత్తులో ముగ్గురు యువతులు వీరంగం.. తగ్గేదెలే అంటూ..
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
అలాగే బాలికలపై లైంగిక దాడికి పాల్పడి వీడియో తీసి బెదిరించి పదే పదే అత్యాచారం చేసి వీడియో, ఫోటో అమ్మేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ ఆయన ఇంటిపై దాడులు చేసింది. ఆ సమయంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నిందితుడు గత నాలుగేళ్లుగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సీబీఐ పేర్కొంది. దాన్ని వీడియో, ఫొటోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. నిందితుడు ఒక బాలికతో సహా ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి చేసినట్లు గుర్తించారు. అయితే.. బాధితులు ఈ విషయం బయట పెడితే వారి వీడియోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐ అతడిని అరెస్ట్ చేసి సీరియస్ గా విచారణ జరుపుతోంది.
Also Read : Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!