Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Pbks Won The Match With Kkr

KKR vs PBKS : కోల్‌క‌తాపై 7 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం

Published Date :April 1, 2023 , 8:10 pm
By Gogikar Sai Krishna
KKR vs PBKS : కోల్‌క‌తాపై 7 ప‌రుగుల తేడాతో పంజాబ్ విజ‌యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పంజాబ్ కింగ్స్ (PBKS) ఐపీఎల్‌ 2023ను విజయంతో ఆరంభించింది. మొహాలీలో వర్షం కారణంగా మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ని పంజాబ్‌ 7 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా, ఆతిథ్య జట్టుకు భానుక రాజపక్స నాయకత్వం వహించడంతో నెమ్మదిగా ప్రారంభమైంది. రాజపక్స 32 బంతుల్లో 50 పరుగులు చేసి రెండో వికెట్‌కు కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి 86 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధావన్ 40 (29) పరుగుల వద్ద ఔట్ కాగా, సామ్ కుర్రాన్ 17 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేకేఆర్‌ తన మొదటి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయడంతో పేలవమైన ప్రారంభం లభించింది. క్షణాల్లో తర్వాత నాథన్ ఎల్లిస్ ఒక వికెట్ పడగొట్టాడు. వెంక‌టేశ్ అయ్యార్, అండ్రూ ర‌స్సెల్ ధాటిగా ఆడారు. ఎల్లిస్ వేసిన 14వ ఓవ‌ర్‌లో అయ్య‌ర్ చెల‌రేగాడు. ఫ్రీ హిట్‌ను సిక్స‌ర్‌గా మ‌లిచాడు.

Also Read : Navjot Sidhu: రాహుల్ నేతృత్వంలో విప్లవం వచ్చింది.. జైలు నుంచి విడుదల కాగానే బీజేపీకి సిద్ధూ స్ట్రాంగ్ మెసేజ్..

రెండో బంతికి ర‌స్సెల్ బౌండరీ కొట్టాడు. ఆ త‌ర్వాతి బంతికి అత‌ను ఇచ్చిన‌ క్యాచ్‌ను ప్ర‌భుసిమ్రాన్ షార్ట్ లెగ్‌లో జార‌విడిచాడు. అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు ఇంపాక్ట్ ప్లేయ‌ర్ వెంక‌టేశ్ అయ్యార్ ఏడో వికెట్‌గా ఔట‌య్యాడు. అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవ‌ర్ మూడో బంతికి అయ్య‌ర్ క‌వ‌ర్స్‌లో రాహుల్ చాహ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. అయితే.. ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. వ‌ర్షం ప‌డుతుండ‌డంతో పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. దీంతో.. వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు. వ‌ర్షం ప‌డే స‌మ‌యానికి కేకేఆర్ 16 ఓవ‌ర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, ఆ జ‌ట్టు 7 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

Also Read : Bandi Sanjay : తెలంగాణ దేనికి మోడల్ కేసీఆర్..? రైతుల ఆత్మహత్యల్లోనా.. మాట తప్పడంలోనా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • IPL 2023
  • IPL Live Score
  • KKR vs PBKS
  • sports news

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions