PBKS vs GT: మ్యాచ్ గెలిచి క్వాలిఫైర్ లిస్టులో నిలిచేదెవరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 21న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ 7 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేడు డబుల్ హెడ్డేరు నేపథ్యంలో మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.
Also Read: Jake Fraser-McGurk: ఓకే ఓవర్లో 4,4,6,4,6,6.. మెక్‌గర్క్ విధ్వంసం వీడియో వైరల్!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక ఇరు జట్లు పంజాబ్, గుజరాత్ లు ఇప్పటి వరకు కేవలం 4 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. అందులో పంజాబ్ 2, గుజరాత్ 2 మ్యాచ్ లు గెలిచాయి. గుజరాత్ టైటాన్స్ పై ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు 200. ఇక ఈ సీజన్ లో ఏప్రిల్ 4 మ్యాచ్ లో గుజరాత్ 199 పరుగులు చేయగా.. చివరి బంతికి పీబీకేఎస్ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: KKR vs RCB: దూకుడుమీదున్న కేకేఆర్ ను ఆర్సీబీ తట్టుకోగలదా..
ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఆటగాళ్ల వివరాలు చూస్తే.. గుజరాత్ టైటాన్స్ జట్టులో శుభమాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ లు ఉండగా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో అశుతోష్ శర్మ, రిషి ధావన్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, విద్వాత్ కావరప్పలు ఉన్నారు.
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టులో అథర్వ తైదే, ప్రభ్సిమ్రాన్ సింగ్, రిలీ రోసౌ, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ లు ఉండగా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా అశుతోష్ శర్మ, రిషి ధావన్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, విద్వాత్ కావరప్ప లు ఉండనున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!