Pawan Kalyan Win: పవన్‌కు విజయ తిలకం పెట్టిన భార్య కొణిదెల అనా.. పక్కనే అకిరా నందన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంగా టీడీపీ కూటమి ఎప్పుడులేని ప్రభంజనాన్ని సృష్టించింది. ఊహించని స్థానాల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం స్థానం కూడా ఉంది. ఇకపోతే ఈ స్థానంలో ఎవరు ఊహించిన విధంగా జనసేన అధినేత ఏకంగా 70 వేల మెజారిటీతో గెలుపు సాధించారు.
Chiranjeevi: డియర్ కళ్యాణ్ బాబు హృదయం ఉప్పొంగుతోంది.. చిరు ఎమోషనల్ ట్వీట్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక పిఠాపురంలో జరిగిన కౌంటింగ్ లో 18 రౌండ్లలో 69,169 ఓట్లు లీడింగ్ రాగా.. పోస్టల్ బ్యాలెట్లులో 1671 ఓట్ల లీడింగ్ తో కలిపి మొత్తంగా 70,354 ఓట్లు మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి బయలుదేరాడు. ఈ సమయంలో హైదరాబాదులో పవన్ కళ్యాణ్ కు తన భార్య కొణిదెల అనా విజయ తిలకం దిద్ది సాగనంపారు. అది ఈ సమయంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంటి దగ్గరికి చేరుకోగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సతీమణి, అలాగే పవన్ కళ్యాణ్ కుమారుడు ఇద్దరు బయటకు వచ్చి వచ్చిన వారికి నమస్కారం చేసి పంపించారు.
Allu Arjun: పవన్ గెలుపు.. అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్
ఇక పవన్ కళ్యాణ్ మంగళగిరి కి బయలుదేరే సమయంలో పవన్ కళ్యాణ్ కి విజయం తిలకం దిద్ది పంపించింది భార్య అనా. ఈ సమయంలో అఖిరా నందన్ కూడా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో పవన్ కళ్యాణ్ పక్కనే ఆయన కొడుకు అకిరా నందన్ కూడా కనిపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
— L.VENUGOPAL🌞 (@venupro) June 4, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?