నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంగా టీడీపీ కూటమి ఎప్పుడులేని ప్రభంజనాన్ని సృష్టించింది. ఊహించని స్థానాల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం స్థానం కూడా ఉంది. ఇకపోతే ఈ స్థానంలో ఎవరు…