నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంగా టీడీపీ కూటమి ఎప్పుడులేని ప్రభంజనాన్ని సృష్టించింది. ఊహించని స్థానాల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం స్థానం కూడా ఉంది. ఇకపోతే ఈ స్థానంలో ఎవరు…
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు జోరుగా సాగిస్తున్నాయి. గెలుపు కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే ఈసారి రాష్ట్రంలో చాలాచోట్ల ప్రజల చూపు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న…
ఏపీలో ఎన్నికల వేడి బాగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ తరపున ఇప్పటికే పలువురు సినీ నటులు ప్రచారం చేసారు. అందులో హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు కూడా పవన్ తరపున ప్రచారం చేసారు. Also read: Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్…