Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Parigi Land Dispute Revenue Officers Demolition

Parigi : హైడ్రా రాకున్నా రెవెన్యూ అధికారుల దూకుడు..

Published Date :March 21, 2025 , 3:10 pm
By Gogikar Sai Krishna
  • ఇళ్ల స్థలాల కేటాయింపు – ప్రస్తుతం నెలకొన్న వివాదం
  • తహసీల్దార్ వ్యాఖ్యలు – లబ్ధిదారుల ఆగ్రహం
Parigi : హైడ్రా రాకున్నా రెవెన్యూ అధికారుల దూకుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

2002లో సర్వే నంబర్ 530లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, అప్పటి తహసీల్దార్ వారికీ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల చాలా మంది అప్పట్లో ఇళ్లు నిర్మించలేకపోయారు. ఇప్పుడు, కొంతమంది తమ స్థలాల్లో బునాది వేస్తే, తహసీల్దార్ ఆనంద్ జేసీబీ సహాయంతో గోడలను కూల్చివేయడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

తహసీల్దార్ ఆనంద్ మాట్లాడుతూ, అప్పటి ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు చెల్లుబాటు కానివని, అవి ఫేక్ సర్టిఫికెట్లుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా, “ఇళ్ల స్థలాలను కేటాయించినప్పుడు మూడు సంవత్సరాల్లోపు ఇల్లు నిర్మించాలి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కట్టుకుంటే, ఆ స్థలం తిరిగి ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది” అని స్పష్టం చేశారు. ఇక, పేదలకు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కొంతమంది ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తుండగా, ఇప్పుడే కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి అడ్డంకులు ఎందుకు పెడుతున్నారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం నెలకొంది.

Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ కౌంటర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Government Land
  • Housing Plots
  • land dispute
  • Parigi
  • revenue officers

తాజావార్తలు

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

  • FASTag E-notice: హైవేలపై ఫాస్టాగ్‌ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్..

  • Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions