Palla Rajeshwar Reddy : ప్రైవేటు, గుజరాతి వ్యాపారులకు దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Palla Rajeshwar Reddy Criticized Union Government
విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయితే సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లును టిఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. అంతేకాకుండా.. ఈ బిల్లు మూలంగా మూడు నష్టాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు, విద్యుత్ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు. 2014 సంవత్సరం నుంచి రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత రైతులకు అందిస్తున్నాము. 30 లక్షల మోటార్ పంపులకు నిరంతర విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. లైన్స్ డెవలప్మెంట్ కోసం 36 వేల కోట్లు ఖర్చు చేశాం.
Also Read
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
18 వేల కోట్లు డిస్ట్రిబ్యూషన్ కోసం, 18 వేల కోట్లు ట్రాన్స్ మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. సీఎస్, ముఖ్యమంత్రి, డిజిపి జీతాల కంటే కరెంటు ఏడీఈ జీతం ఎక్కువ ఇస్తున్నాం. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు రోడ్డు మీద పడ్డట్లు విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఇబ్బందులు పడుతారు. గుజరాత్ లో వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇవ్వలేక పోతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రైవేటు, గుజరాతి వ్యాపారులకు దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!