Pakistani Plane: భారత్‌లోకి ప్రవేశించిన పాక్ విమానం…గంట పాటు 3రాష్ట్రాలపై చక్కర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Plane: భారత సరిహద్దుల్లోకి పాక్ విమానం ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. ఈ విమానం 1 గంటకు పైగా భారత గగనతలంపై ఎగురుతూనే ఉంది. రాజస్థాన్‌తో సహా 3 రాష్ట్రాల్లోని భారత గగనతలంలో పాకిస్థాన్ విమానం ఎగురుతూనే ఉంది. ఈ రాష్ట్రాలు ఏవీ కూడా దాని గురించి తెలుసుకోలేదు. సాయంత్రం 4.31 గంటలకు పాకిస్తాన్ ప్యాసింజర్ విమానం PIA-308 కరాచీ నుండి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో విమానం ట్రాక్ నుంచి తప్పుకుంది. ఆపై సాయంత్రం 5.20 గంటలకు భారత సరిహద్దులోకి ప్రవేశించింది.
ఏ రాష్ట్రాల మీదుగా ప్రయాణించింది?
పాకిస్థాన్ నుంచి బయలుదేరిన విమానం పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నుంచి రాజస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించింది. ఇక్కడ నుండి హర్యానా, పంజాబ్ మీదుగా ప్రయాణిస్తున్న విమానం సుమారు 1 గంట 12 నిమిషాల పాటు భారత గగనతలంలో తిరుగుతూనే ఉంది. అయితే పంజాబ్‌లోకి ప్రవేశించిన పాక్ విమానం సాయంత్రం 6.14 గంటలకు తిరిగి పాక్ గగనతలానికి చేరుకుంది.
Also Read
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
Read Also:IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
భారత అధికార యంత్రాంగానికి సమాచారం
ప్రతికూల వాతావరణం కారణంగా భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్థాన్ విమానం ప్రయాణీకులతో కూడినది. పాకిస్థాన్‌కు చెందిన ఈ పౌర విమానం సంచరిస్తున్న విషయం భారత వైమానిక దళం, వైమానిక అధికారులకు ఇప్పటికే తెలిసింది. సమాచారం ప్రకారం కొన్నిసార్లు ప్రతికూల వాతావరణం కారణంగా, పౌర విమానాలు ఈ విధంగా దారితప్పి, సురక్షితమైన మార్గం కోసం వస్తాయి.
గతంలో భారత విమానాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ రోజు సింధ్, పంజాబ్ ప్రాంతాల్లో వాతావరణం చాలా దారుణంగా ఉంది. పాకిస్థాన్‌లోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు సాధారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో మాత్రమే కనిపిస్తాయి. అంతకుముందు జూన్ నెలలో, ప్రతికూల వాతావరణం కారణంగా భారతీయ విమానం కూడా దారి తప్పింది. అహ్మదాబాద్ నుంచి అమృత్‌సర్ వెళ్తున్న విమానం దాదాపు అరగంట పాటు పాకిస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించింది.
Read Also:Rangabali : ఓటీటీ విడుదలకు సిద్దమైన రంగబలి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?