Pakistan Team: బెంగళూరు పేలుడుపై పాకిస్థాన్ మీడియా తప్పుడు ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ జట్టు తన నాలుగో మ్యాచ్‌ను ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. బెంగుళూరులో జరిగిన పేలుడు ఘటనపై పాకిస్తాన్ జట్టు భద్రతపై ఆందోళన చెందాల్సి ఉందని తెలిపింది. దీంతో బెంగుళూరులో నిజంగా పేలుడు జరిగిందా.. పాకిస్తాన్ జట్టు భద్రతకు ఏదైనా ముప్పు ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.
Read Also: Karumuri Nageswara Rao: చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి…?
Also Read
మీడియా నివేదికల ప్రకారం.. బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పాకిస్తాన్ జర్నలిస్టులు నేరుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు లింక్ చేసి X ద్వారా వ్యతిరేక ట్వీట్ చేశారు. ఇది ఉగ్రవాద దాడి లేదా బాంబు పేలుడు కాదని.. కేవలం సిలిండర్ పేలుడు వల్లనే మంటలు చెలరేగాయని మొదటి నుండి స్పష్టంగా తెలిసినప్పటికీ, పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Read Also: HCA Elections: రేపే హెచ్‌సీఏ ఎన్నికలు.. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ
రేపు బెంగళూరులో జరిగే ఐసీసీ ప్రపంచకప్ 2023లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు ఆడి.. ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. అయితే రేపటి మ్యాచ్ ఆసీస్ జట్టుకు ఇది కీలకం. ఇదిలా ఉంటే.. ఇండియాతో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాకిస్థాన్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో మెన్ ఇన్ గ్రీన్ నాలుగో స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!