Karachi Fire Accident: షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
11 Dead in Karachi Fire Accident: పాకిస్థాన్లోని కరాచీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రషీద్ మిన్హాస్ రోడ్లోని ఆర్జే షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలికి చేరుకుని ఎంతో శ్రమించి మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో 22 మందిని రక్షించారు. 8 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Also Read: Rajasthan Election 2023: స్కూటీపై వచ్చి ఓటేసిన ఎంపీ.. వీడియో వైరల్!
Also Read
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ప్రమాదం జరిగిన బిల్డింగ్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే అప్పటికే కొందరు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని చనిపోయారు. శనివారం తెల్లవారుజామున 6.30 నిమిషాలకు తమకు ప్రమాద సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం బిల్డింగ్లో మంటలు అదుపులోకి వచ్చాయి. నగరంలోని దాదాపు 90 శాతం నిర్మాణాలకు ఫైర్ ప్రొటెక్షన్ లేదని అధికారులు అంటున్నారు. బిల్డింగ్ కోడ్ పాటించకపోవడం వలన ఏటా 15,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఓ సర్వే తెలిపింది.
తాజావార్తలు
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి