IndvsPak: అవును.. భారత్‌తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏదైన ఉందంటే అది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మాత్రమే అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చెబుతారు. ఎందుకంటే దాయాది దేశంపై ఇప్పటి వరకు మనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందనే చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను అక్కడి మీడియా ప్రశ్నించింది. దీనిపై అతడు రియాక్ట్ అవుతూ.. అవును.. భారత్‌తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ? అని అన్నాడు.
Read Also: Viral News: శరీరంపై 800 టాటూలు.. కనీసం టాయిలెట్ క్లీన్ చేసే పని దొరకట్లేదు..!
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
అయితే.. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాక్ సారథి బాబర్ అజాం.. భారత్ తో జరిగే మ్యాచ్ కోసం తామేం ఆత్రుతగా ఎదురుచూడడం లేదని అతడు చెప్పాడు. తాము ఆడే తొమ్మిది మ్యాచుల్లో టీమిండియాతో ఆడే మ్యాచ్ కూడా ఒకటని.. అన్ని మ్యాచ్ లకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని బాబర్ అన్నాడు. తాము ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్తున్నామని, అంతేతప్ప, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని చెప్పాడు. టీమిండియా కాకుండా మరో ఎనిమిది జట్లతోనూ తాము పోటీ పడి గెలవాల్సి ఉందని బాబర్ తెలిపాడు. అన్ని జట్లపై ఆధిక్యత సాధిస్తేనే ఫైనల్ కు చేరుకుంటామని అతడు వ్యాఖ్యానించాడు.
Read Also: Kevin Spacey: థియేటర్లో అభిమానిది ‘అది’ పట్టుకున్న హీరో.. అచ్చం కోబ్రాలాగే ఉందంటూ..
కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ పైనే కాకుండా అన్ని జట్లపైనా దృష్టి సారించామని పాక్ సారథి అన్నాడు. అన్ని జట్లపైనా బాగా ఆడి, గెలుస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఓ కెప్టెన్ గా తాను ఏ దేశంలో మ్యాచ్ ఆడినా ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించాలని..అలాగే పాకిస్థాన్ ను గెలిపించాడని కృషి చేస్తానని బాబర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆడతామన్నాడు. అయితే.. భారత్ లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లో అక్టోబరు 15న ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతంది. ఇప్పటికే ఐసీసీ మ్యాచ్ ల వివరాలను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచ కప్-2023 జరగనుంది. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!