Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Bowler Who Is In Trouble Lightning Speed Than Afridi

Zaman Khan: హడలెత్తిస్తున్న పాకిస్తాన్ బౌలర్.. అఫ్రిది కంటే మెరుపు వేగం..!

Published Date :July 5, 2023 , 3:22 pm
By Rajesh Veeramalla
Zaman Khan: హడలెత్తిస్తున్న పాకిస్తాన్ బౌలర్.. అఫ్రిది కంటే మెరుపు వేగం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాకిస్థాన్ బౌలింగ్ లో మెరుపు వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది షహీన్ షా ఆఫ్రిది. అంతేకాదు పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిది తర్వాత నసీమ్, హరీస్ సోహైల్ మంచి ప్రదర్శన చూపిస్తారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్లలో మరో ఆటగాడు తన పేరును నమోదు చేసుకున్నాడు. 21 ఏళ్ల ఉన్న జమాన్ ఖాన్.. అతను బౌలింగ్ చేసే విధానం చూస్తే.. రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు షాహీన్ కంటే బలంగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ వియాట్‌లిటీ బ్లాస్ట్‌లో జమాన్ ఖాన్ అద్భుత ప్రదర్శన చూపించాడు. డెర్బీషైర్ తరపున ఆడుతున్న జమాన్.. 8.28 ఎకానమీ మరియు 16.6 సగటుతో 25 వికెట్లు తీశాడు. అందులో 14 మంది బ్యాట్స్‌మెన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.

NCP Crisis: కొందరు ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: అజిత్ పవార్ వర్గం

జమాన్ ఖాన్ మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తూ వికెట్లను పడగొడుతున్నాడు. అతని బౌలింగ్ చూసి బ్యాట్స్ మెన్లే హడలెత్తిపోతున్నారు. అతని మొట్టమొదట వియాట్‌లిటీ టీ20లో బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడా చూసినా అతని గురించే చర్చించుకుంటున్నారు. ఈ టోర్నమెంట్ లో అతను వేసిన యార్కర్ బాల్ అందరిని ఆకట్టుకుంది. జర్మనీకి చెందిన బ్యాట్స్‌మన్ ను ఔట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది.

Sai Chand Son: కంటతడి పెట్టిస్తున్న సాయిచంద్ కుమారుడి ఫోటో!

ఇంగ్లండ్‌లో తనదైన ముద్ర వేసిన జమాన్ ఖాన్.. ఇప్పుడు అవకాశం దొరికితే భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జమాన్ ఖాన్.. లసిత్ మలింగ యాక్షన్ బౌలింగ్ లో వేస్తున్నాడు. అయితే భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఇలాంటి బౌలర్లు ఆడితే.. క్రికెట్ అభిమానులకు పండగే. మరోవైపు మలింగ లాంటి యాక్షన్ బౌలర్లు భారత మైదానంలో చాలా రాణిస్తున్నారు. లసిత్ మలింగ నుండి పతిరానా వరకు భారత మైదానంలో చాలా వికెట్లు పడగొట్టారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో తదుపరి పేరు జమాన్ ఖాన్ కావచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bowler
  • Jaman khan
  • Pakistan
  • speed
  • Sports

తాజావార్తలు

  • Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్

  • Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..

  • Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

  • Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions