Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Operation Roaring Lion Iran Supreme Leader Khamenei 7 Commanders Killed

Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!

Published Date :March 1, 2026 , 7:59 am
By Shiva Ganesh
Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Operation Roaring Lion: ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 28 – మార్చి 1 తేదీలు అత్యంత చీకటి రోజులుగా లిఖించబడ్డాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ఇరాన్ సైనిక వెన్నెముకను విరిచేసింది. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఈ మెరుపు దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ, సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌పై కుట్రలు పన్నుతున్న ఇరాన్ పాలనా వ్యవస్థ స్తంభాలు ఈ దాడులతో కుప్పకూలాయి. ఈ దాడుల్లో అమెరికా – ఇజ్రాయెల్ అత్యంత ఆధునిక ఫైటర్ జెట్‌లు, క్షిపణులతో ఇరాన్ రక్షణ నాయకత్వం ఉండే ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత పకడ్బందీ పరిశోధన, ప్రణాళిక తర్వాతే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన ఏడుగురు అత్యున్నత స్థాయి సైనిక అధికారులు మరణించినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం అధికారిక జాబితాను విడుదల చేసింది.

READ ALSO: Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..

మరణించిన ఇరాన్ అగ్రనేతల జాబితా:

ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ రంగాన్ని శాసించే కీలక వ్యక్తులు తుడిచిపెట్టుకుపోయారు..

అజీజ్ నసీర్జాదే: ఇరాన్ రక్షణ మంత్రి (ఇప్పుడు చరిత్రగా మిగిలారు).

మొహమ్మద్ పాక్‌పూర్: ఐఆర్‌జీసీ (IRGC)కి చెందిన అత్యంత శక్తివంతమైన కమాండర్-ఇన్-చీఫ్.

అలీ షంఖానీ: ఇరాన్ సుప్రీం లీడర్‌కు అత్యంత విశ్వసనీయ సలహాదారు.

మొహమ్మద్ షిరాజీ: సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో ప్రధాన వ్యూహకర్త.

సలేహ్ అస్సాది: ఇరాన్ నిఘా వ్యవస్థ (Intelligence) ప్రధాన సూత్రధారి.

హోస్సేన్ జబల్ అమేలియన్: రక్షణ పరిశోధన సంస్థ (SPND) అధ్యక్షుడు.

రెజా మొజాఫారి-నియా: అణు కార్యక్రమం కీలక వ్యూహకర్త, SPND మాజీ అధ్యక్షురాలు.

శతాబ్దాల పాటు మానని గాయం
ఇరాన్ ఛాతీపై ఇజ్రాయెల్ చేసిన ఈ గాయం ఆ దేశాన్ని శతాబ్దాల పాటు వేధించనుంది. అణు కార్యక్రమం నుంచి నిఘా విభాగం వరకు, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఐఆర్‌జీసీ వరకు అన్ని కీలక విభాగాలు తమ అగ్రనేతలను కోల్పోవడంతో ఇరాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అమెరికా మద్దతుతో జరిగిన ఈ దాడులు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యానికి గండికొట్టాయి. ఈ ఏడుగురు అగ్రనేతల మరణం ఇరాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

🔴ELIMINATED:
IAF fighter jets precisely struck military targets across Iran, eliminating 7 senior officials of the Iranian Defense Leadership:

Ali Shamkhani, Mohammad Pakpour, Saleh Asadi, Mohammad Shirazi, Aziz Nasirzadeh, Hossein Jabal Amelian, Reza Mozaffari-Nia.

The world… pic.twitter.com/4oOj2Y7DMt

— Israel Defense Forces (@IDF) February 28, 2026

READ ALSO: PV Sindhu: యుద్ధం ఎఫెక్ట్.. రణరంగంగా మారిన గల్ఫ్.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న స్టార్ షట్లర్ పివి సింధు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ali Shamkhani
  • Ayatollah Ali Khamenei Death
  • Aziz Nasirzadeh
  • Hossein Jabal Amelian
  • Iran Defence Minister Aziz Nasirzadeh killed

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!

  • Khamenei: ఖమేనీ మూలాలు భారత్ లోనే!.. యూపీ నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు

  • Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!

  • Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు!

  • Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions