Pawan Kalyan-OG: ఇక డీజే కాదు.. ‘ఓజీ’ మోతనే!
- సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే
- ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ఫాన్స్
- ఓజీ నుండి ఫస్ట్ సింగిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ సారి పవన్ బర్త్ డే ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇది పవన్‌కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డేను ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు అయన ఫాన్స్. మరోవైపు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్‌లు రానున్నట్టు తెలుస్తోంది.
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) నుంచి అప్డేట్స్ రానున్నాయి. అయితే ఓజీ నుంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. ఇప్పటికే అంతకు మించి అనేలా ఓజీ టీజర్‌ని దర్శకుడు సుజీత్ కట్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇటీవల అదిరిపోయే పోస్ట్ ఒకటి షేర్ చేశాడు. ‘సిల్వర్ స్క్రీన్ పై తుఫాన్‌కి ముందు ప్రశాంతంగా ఉండండి.. త్వరలో కలుద్దాం’ అని పేర్కొన్నాడు. దీంతో పవర్ స్టార్ బర్త్ డేకి ఓజీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటికి రావడం పక్కా అని అంటున్నారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
Also Read: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!
అదే జరిగితే సోషల్ మీడియా తగలబడిపోతుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో డీజే మోత కాదు.. ఓజీ మోత మోగనుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఓజీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవడం మాత్రం గ్యారెంటీ. అలా ఉంటది మరో పవన్ కల్యాణ్‌తో. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారితో గెలిచిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సినిమాలకు విరామం ఇచ్చిన పవర్ స్టార్.. ప్రజా సేవలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!