పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ). ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే OG ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఫైర్ స్ట్రామ్ పేరుతో వచ్చిన ఈ సాంగ్ ను నిన్న విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ సంచలనం తమన్ సంగీతం అందించాడు. ఇటివల ఈ సాంగ్ గురించి…
సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ సారి పవన్ బర్త్ డే ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇది పవన్‌కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డేను ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు అయన ఫాన్స్. మరోవైపు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్‌లు…