HCL : మూడు రోజుల ఆఫీసుకు రావాల్సిందే.. లేకపోతే చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCL : కోవిడ్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సంస్కృతిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. వారు ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. దీని ఫలితంగా ఇన్ఫోసిస్ తర్వాత HCL కంపెనీ ఇప్పుడు తన ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులు ఈ ఆదేశాలను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
హెచ్‌సిఎల్ తరపున డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ ఉద్యోగులందరూ తమకు కేటాయించిన ఆఫీసులకు వచ్చి కనీసం మూడు రోజులు పని చేయాలని కోరారు. తమ బ్యాండ్ ఏదయినా సరే.. మూడు రోజుల పాటు ఆఫీసుకు రావడం తప్పనిసరి అని కూడా కంపెనీ తెలిపింది. కంపెనీ హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తుందని మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆయన అన్నారు.
Also Read
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
Read Also:Tear Gas Shells: రైతులను అడ్డుకునేందుకు ఏకంగా 30,000 టియర్ గ్యాస్ షెల్స్ ఆర్డర్..
ఇన్ఫోసిస్ లాగే ఇప్పుడు హెచ్‌సిఎల్ కూడా కార్యాలయానికి రాని ఉద్యోగులు రాకపోతే, వేతనం లేని సెలవు వంటి ఆప్షన్ అనుసరించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఉత్పాదకతపై కంపెనీ నిరంతరం నిఘా ఉంచుతుందని ఉద్యోగులకు మెసేజ్ చేసింది. కనీసం 8 గంటల పాటు ల్యాప్‌టాప్ యాక్టివిటీ చేయాలని కంపెనీ ఉద్యోగులను కూడా ఆదేశించింది. అలా చేయకుంటే సమస్యలు పెరుగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది.
టెక్ రంగంలో తమ ఉద్యోగులకు ఇటువంటి సూచనలను అందించిన సంస్థ HCL మాత్రమే కాదు… ఇంతకుముందు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేశాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, టిసిఎస్ తన ఉద్యోగులను వారానికి ఐదు రోజులు, ఇన్ఫోసిస్ నెలకు 10 రోజులు, విప్రో వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని ఆదేశించింది.
Read Also:Renuka Chowdhury: బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారు
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!