నితిన్ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. భీష్మ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్ రాబిన్‌హుడ్ నుంచి స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు. రాబిన్‌హుడ్ టీజర్‌ను నవంబర్ 14న సాయత్రం 4 గంటల…