Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nirmala Sitharaman Will Present The Budget For The Sixth Time

Nirmala Sitharaman: బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఎన్ని గంటలకు ప్రవేశ పెడతారో తెలుసా..?

Published Date :February 1, 2024 , 8:05 am
By Chandra Shekhar Pamena
Nirmala Sitharaman: బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఎన్ని గంటలకు ప్రవేశ పెడతారో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Budget2024: మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనుంది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్‌ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్‌ చేరుకోని.. అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు.. అక్కడ 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి బడ్జెట్‌ సమర్పణకు పర్మిసన్ తీసుకుంటారు.. ఆ తర్వాత 10 గంటలకు పార్లమెంటుకు తిరిగి రానున్నారు. ఇక, బడ్జెట్‌ సమర్పణకు ముందు 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం అవుతుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.

Read Also: Dowleswaram Cotton Barrage: నేటి నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మూసివేత

Also Read

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
  • Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

ఇక, ఈ సమావేశం తర్వాత ఉదయం 11.05 గంటలకు నిర్మలా సీతారామన్‌ లోకసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. వరుసగా ఆరో సారి ఆమె బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఎలాంటి హామీలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్నికలతో పాటు రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Read Also: Mayank Agarwal: నేను బాగానే ఉన్నా.. పునరాగమనానికి సిద్ధమవుతున్నా: మయాంక్‌ అగర్వాల్‌

అయితే, నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేయనుంది. 2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టింది. ఇవాళ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హాల రికార్డులను అధిగమించబోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget 2024 Highlights
  • Budget session
  • Budget Session 2024
  • budget2024
  • Interim Budget

తాజావార్తలు

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!

  • Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..

  • Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!

  • Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్‌లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..

  • Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్‌ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions