Nirmala Sitharaman: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి మంచి మెజారిటీ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిగులు ఆదాయంలో ఉన్న తెలంగాణ అప్పుల పాలయిందని, తెలంగాణ లో ప్రభుత్వం మారింది,కానీ ఇప్పటికీ ఉచితలు సంస్కృతి ఇంకా ఉంది,కాంగ్రెస్ అవినీతి కూడా పెద్ద ఎత్తున్న మొదలవుతుందన్నారు నిర్మలా సీతారామన్. తెలంగాణలో బీజేపీ కి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కి మంచి సపోర్ట్ ఉందని, విశాఖపట్నంలో నేను కూడా ప్రచారం చేశానని ఆమె వెల్లడించారు. అక్కడ చూశాను ఎన్డీఏ కూటమి కి బాగుందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఏపీ లో ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల మద్దతు ఉంటుందని నేను నమ్ముతున్నానని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇదిలా ఉంటే.. దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024, జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత వెంటనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి, అందులో మార్పుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత.. కొత్త ప్రభుత్వం.. ఆదాయపు పన్ను వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. చాలా మంది దీనిని నిజమని నమ్మారు. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రావడం గమనార్హం. అయితే ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ రిపోర్ట్‌ను, ఆ వార్తల్ని తోసిపుచ్చారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!