Priyanka Chopra : ప్రియాంక కూతురు మాల్తీకి ఏమైంది? ఆ మూడున్నర నెలలు నరకం చూశామన్న నిక్ జోనస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతుల కూతురు మాల్తీ మేరీ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది. మాల్తీ పుట్టిన కొత్తలో దాదాపు మూడున్నర నెలల పాటు హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడిందని నిక్ జోనస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని నిక్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్ అయిన హీరో సూర్య!
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
నిజానికి మాల్తీ ఏప్రిల్‌లో పుట్టాల్సి ఉండగా, సరోగసీ ద్వారా చాలా ముందుగానే (ప్రీమెచ్యూర్) పుట్టింది. పుట్టినప్పుడు ఆ పాప బరువు కేవలం 765 గ్రాములు మాత్రమే. అంత తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా, మాల్తీ శరీరం మొత్తం పర్పుల్ (ఊదా) రంగులోకి మారిపోయిందట. అది కోవిడ్ సమయం కావడంతో నిక్, ప్రియాంకలు షిఫ్టుల వారీగా రోజుకు 12 గంటల పాటు హాస్పిటల్లోనే ఉండేవారు. అలా దాదాపు 100 రోజులకు పైగా ఆ చిన్నారి ఐసీయూలోనే ఉందట.
ఈ మూడున్నర నెలల కాలంలో మాల్తీకి ఆరు సార్లు రక్తమార్పిడి (Blood transfusions) చేశారని, ప్రతిరోజూ తను ప్రాణాల కోసం పోరాడేదని నిక్ వెల్లడించాడు. ఆ గండం నుంచి గట్టెక్కి మాల్తీ ఆరోగ్యంగా ఇంటికి రావడమే ఒక పెద్ద మ్యాజిక్ అని నిక్ అంటున్నాడు. ప్రస్తుతం ప్రియాంక వారణాసిలో షూటింగ్లో బిజీగా ఉండగా, నిక్ నటించిన ‘పవర్ బల్లాడ్’ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!