MP: హనీమూన్‌కి వెళ్లి అదృశ్యమైన జంట.. అసలేం జరిగింది?
- హనీమూన్ జరుపుకోవడానికి షిల్లాంగ్‌కు వెళ్లిన జంట
- షిల్లాంగ్‌లోని ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిన కొత్త జంట
- అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో కుటుంబీకుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
READ MORE: TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
నిజానికి.. రఘువంశీ రాజు తన భార్య సోనమ్‌తో కలిసి షిల్లాంగ్ వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, షిల్లాంగ్‌లోని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నానని చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు రాజా, సోనమ్‌లకు నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన కుటుంబీకులు షిల్లాంగ్ చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా చివరిగా ఎక్కడ సిగ్నల్ వచ్చిందో గుర్తించారు. ఆ ప్రదేశానికి చేరుకుని ఓ వ్యక్తిని కలిశారు. రాజా, సోనమ్ గురించి ఆ వ్యక్తికి అడిగారు.
READ MORE: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
ఈ జంట షిల్లాంగ్ నుంచి కొంత దూరంలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిందని, అక్కడ వాతావరణం సరిగ్గా లేదని తెలిపాడు. కొంత సమయం తర్వాత ఆ జంట కనిపించడం లేదని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబీకుల చేసేందేం లేక షిల్లాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం ఈ విషయం గురించి ఇండోర్ పోలీస్ కమిషనర్‌కు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఇండోర్ పోలీసులు షిల్లాంగ్ పోలీసులను సంప్రదించారు. ఇండోర్ పోలీసులు ఆ జంట కోసం వెతకడానికి షిల్లాంగ్‌కు ఒక బృందాన్ని పంపారు. ఇరు స్టేషన్ల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!