GHMC : అందుబాటులోకి 5 వైకుంఠధామాలు.. ఇంకో ఐదు త్వరలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) మోడల్ స్మశాన వాటికల ప్రాజెక్ట్ ఫేజ్ I కింద రూ. 24.13 కోట్లతో 24 శ్మశానవాటికలు, ఫేజ్ II కింద ఐదు శ్మశాన వాటికలను అభివృద్ధి చేసింది. ఫేజ్ II కింద, ప్రతిపాదించిన మొత్తం 10 పనుల్లో ఐదు శ్మశానవాటికలు అభివృద్ధి రూ.11.08 కోట్లతో పూర్తికాగా, మరో ఐదు రూ.13.93 కోట్లతో పురోగతిలో ఉన్నాయి. పట్టణ పేదలకు సౌకర్యాల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పౌర సేవలను అందించడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పట్టణ స్థానిక సంస్థలకు (యుఎల్‌బి) ఇచ్చిన సూచనలను అనుసరించి మోడల్ శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తున్నారు.
Also Read : హెబ్బా.. ఏంటబ్బా.. ఈ అందాల ఆరబోత..
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ప్రహరీ గోడలు, ప్లాట్‌ఫారమ్‌లు, విద్యుత్ శ్మశానవాటిక, ప్రార్థనా గది, వెయిటింగ్ ఏరియా, పార్కింగ్ సౌకర్యం, బూడిద నిల్వ సౌకర్యాలు, వాష్‌రూమ్‌లు, ఇల్యూమినేషన్, గ్రీనరీ మరియు ఇతర సౌకర్యాలను పెంచడానికి ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికలలో నిర్మాణాలు చేపట్టారు. సాహెబ్‌నగర్‌లోని వైకుంఠధామం, కబ్రీస్థాన్‌లో బోరబండ వద్ద మరో వైకుంఠధామం, కుత్బుల్లాపూర్‌లో ఖబ్రిస్థాన్, బేగంపేటలోని ధనియాల గుట్ట వద్ద మోడల్ స్మశాన వాటిక పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి మరియు ఈ పనులు మోడల్ శ్మశానవాటికల ప్రాజెక్ట్ ఫేజ్ II కింద జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఫేజ్ III కింద, మొత్తం 10 మోడల్ శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తారు. స్థల లభ్యత ఆధారంగా, జూబ్లీహిల్స్‌లోని వైకుంఠ మహాప్రస్థానం తరహాలో వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!