Connect Trailer : దెయ్యం నిశ్శబ్దంగా వెళ్ళదు.. నయనతార ‘కనెక్ట్’ ట్రైలర్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కనెక్ట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మయూరి, గేమ్ ఓవర్ వంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో వస్తోందిం. అయితే.. తొలిసారిగా రాత్రి 12 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలను పెంచేంసింది. అయితే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ సైతం సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. లాక్‌డౌన్ సమయంలో జరిగే భూతవైధ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా రన్ టైం కేవలం 90నిమిషాలు మాత్రమే ఉండనుంది.
Also Read : MLA Rajasingh: ఆరోజు మళ్లీ పోస్ట్ చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
అంతేకాకుండా ఇంటర్వెల్ లేకుండానే ఈ సినిమా థియేటర్‌లలో రిలీజ్ చేయనుండటం విశేషం. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తోంది. అయితే.. ఈ సినిమాలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?