Naxals: బ్రిజ్ భూషన్ కి వ్యతిరేకంగా.. రెజ్లర్లకు సపోర్ట్ గా నక్సల్స్ పోస్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో నక్సల్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జనక్‌పూర్ నుంచి ఛోటేబెథియా రహదారిపై బ్యానర్‌ను ప్రదర్శించారు.
Also Read : Harish Rao: సీఎం కేసీఆర్ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
బేటీ బచావో బేటీ పఢావో ప్రచారాన్ని కేవలం కపట నాటకంగా పేర్కొంటూ నక్సల్స్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బండే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పార్తాపూర్ ఏరియా కమిటీ బ్యానర్‌ను ఏర్పాటు చేసింది. గత వారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ నిరసన స్థలం నుంచి లాగి, తొలగించబడిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు నక్సల్స్ సపోర్ట్ గా నిలిచారు.
Also Read : Tamilnadu : బస్సుపై ఇంత ప్రేమా?.. మీ మనసు చాలా గొప్పది బాసూ..
వెంటనే బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి ఐదు రోజుల అల్టిమేటం ఇచ్చారు రెజ్లర్లు. రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ మరియు బజరంగ్ పునియా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి WFI చీఫ్‌కి వ్యతిరేకంగా నిరసనలలో ముందంజలో ఉన్నారు. నక్సల్స్ రెజ్లర్లకు మద్దతు ఇవ్వడంతో ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతుంది.
Also Read : Talasani Srinivas: 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్ళలో జరిగింది
అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( WFI ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు మరియు 10 ఫిర్యాదులు దాఖలు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులో నమోదు అయ్యాయి. రెండు ఎఫ్ఐఆర్ల ప్రకారం, డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇంకా, బ్రిజ్ భూషణ్ సింగ్‌పై కనీసం 10 వేధింపుల ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!