Navaratri : నవరాత్రుల్లో ఏ హోమం చేస్తే మంచిదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అమ్మవారు తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తారు.. ఈ తొమ్మిది రోజుల్లో చేసే పూజలు, వ్రతాలతో దేవుడి అనుగ్రహం కలుగుతుందని, ప్రత్యేక హోమాలు కూడా చెయ్యడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. నవరాత్రులలో హోమం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ హోమం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇంకా మహాగణపతి హోమం చేయడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే ఆరోగ్యం, వ్యాపారంలో విజయం సాధించడం జరుగుతుంది..
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
దశమహావిద్యా హోమం.. చేయడం వల్ల ఆనందంతో కూడిన కుటుంబ జీవితం చేకూరుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. జీవితంలో విశ్వాసం, ఉత్సాహం కలుగుతుంది.
శ్రీవిద్యా హోమం..ఈ హోమాన్ని చేస్తే, విద్యలో ఉత్తమంగా పనిచేస్తుంది. `పురుష సూక్త హోమం’ చేస్తే, జీవితంలో విజయం, పిల్లల్లో ఉన్నతి, సంపద చేకూరుతాయి.
శ్రీసూక్త హోమం.. ఈ హోమం చేయడం వల్ల అనేక ఫలాలు అందుతాయి. శ్రీసూక్తానికి అధిపతి మహాలక్ష్మీదేవి. కావున, ఈ హోమాన్ని చేస్తే, సంపద చేరుతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
కాళీ హోమం.. సాధారణంగా ఈ హోమాన్ని న్యాయమైన శత్రువుల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది..
ఇకపోతే నవరాత్రుల్లో లలితా సహస్రనామ హోమం చేయించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లలితా త్రిశతి హోమం.. ఈ హోమం చేయడం వల్ల, ఆత్మ లాభం, జీవితంలో నమ్మకం, ఉత్సాహం కలుగుతాయి.
భువనేశ్వరి హోమం.. ఈ హోమం చెయ్యడం ఆరోగ్యం, కుటుంబంలో ఆనందం ఉంటాయి.. ఏదైనా సందర్భాన్ని బట్టి హోమం చెయ్యడం మంచిదని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!