NGT: పంజాబ్‌లో 53.87 టన్నుల వ్యర్థాలు.. ప్రభుత్వానికి రూ.1026 కోట్ల జరిమానా!
- పంజాబ్ ప్రభుత్వానికి షాక్
- రూ.1026 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
- పంజాబ్‌లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పంజాబ్‌లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఈ వ్యర్థాలు 66.66 లక్షల టన్నులు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించగలిగిందని ఎన్‌జిటి మందలించింది.
READ MORE: Mamata banerjee: ప్రధాని మోడీకి సీఎం మమత లేఖ.. ఏం డిమాండ్ చేశారంటే..!
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
పంజాబ్‌లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించగలిగింది. పనులు ఇదే వేగంతో కొనసాగితే 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పారవేసేందుకు 10 ఏళ్లు పడుతుందని ఎన్జీటీ పేర్కొంది. అదే సమయంలో.. రింగ్-ఫెన్సుడ్ ఖాతా సృష్టికి సంబంధించి 2022 సంవత్సరపు ఆర్డర్‌ను అనుసరించడంలో ప్రధాన కార్యదర్శి విఫలమయ్యారని ఎన్జీటీ తన కొత్త ఉత్తర్వులలో పేర్కొంది. 2022లో రూ.2080 కోట్లు ఇవ్వాలని ఆదేశించారని, దానిని ప్రధాన కార్యదర్శి పాటించలేదని తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని వివరించింది. ఎన్జీటీ చట్టం 2010లోని సెక్షన్ 26 ప్రకారం ఆర్డర్‌ను ఉల్లంఘించడం, ఆర్డర్‌ను పాటించకపోవడం నేరమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 27న జరగనుంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!