Naina Jaiswal Father : నైనా జైస్వాల్‌ని కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్‌కు గత కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వేధింపులపై ఆమె పోలీసులను సైతం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నైనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ మాట్లాడుతూ.. నైనా జైస్వాల్ ని కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నాడన్నారు. మెసేజ్ లు చేస్తున్న యువకుడు… సిద్ధిపేట కి చెందిన శ్రీకాంత్ ఎంకామ్ చేసాడు అంటున్నారు. మతిస్థిమితం లేదు అని పోలీసులు చెప్తున్నారు. కానీ… యువకుడు ఎంకామ్ చేసి, ట్విట్టర్, ఇన్స్‌స్టా, ఫేస్‌బుక్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నాడు అంటే… మతిస్థిమితం లేకుండా ఎలా ఉంటాడు. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నాడు. తెలంగాణ షీ టీం కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నైనా జైస్వాల్ కే వేధింపులు తప్పలేదు.
పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకోవాలి. నైనాకే కాకుండా… నైనా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా మెసేజ్ లు చేస్తున్నాడు యువకుడు. పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి… కఠిన చర్యలు తీసుకోవాలి. నైనా సోషల్ మీడియా అకౌంట్స్ వ్యక్తిగతంగా నేనే హ్యాండిల్ చేస్తాను. ఒకటిరెండు సార్లు హెచ్చరించాను… అయినా మెసేజ్ లు చేస్తూనే ఉన్నాడు యువకుడు. అందుకే ఫిర్యాదు చేసాను. నైనా మాదిరిగా… ఇంకా ఎంతమందిని వేధిస్తున్నాడో పోలీసులు కనిపెట్టాలి. యువకుడిని శిక్షించాలి అని ఆయన అశ్విన్ జైస్వాల్ డిమాండ్ చేశారు.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!