Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mythological Movies Trend In Tollywood Prashanth Varma To Produce Lord Kumaraswamy Saga Directed By Samuthirakani

Exclusive : కుమార స్వామి కథతో నిర్మాతగా ప్రశాంత్ వర్మ సినిమా.. దర్శకుడు ఎవరంటే?

Published Date :April 5, 2026 , 8:20 am
By subbarao kilari
Exclusive : కుమార స్వామి కథతో నిర్మాతగా ప్రశాంత్ వర్మ సినిమా.. దర్శకుడు ఎవరంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథలకు ఇప్పుడు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగా, దర్శకుడు తిరుమల కిషోర్ కూడా ఇదే నేపథ్యంలో ఒక కథను రాసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయారు.

Also Read : Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు

ప్రశాంత్ వర్మ ఇప్పటికే కుమారస్వామి నేపథ్యంలో ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసి లాక్ చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించకుండా కేవలం కథను అందించి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖనికి అప్పగించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. భక్తి మరియు ఫాంటసీ అంశాలను కలపడంలో ప్రశాంత్ వర్మకు ఉన్న విజన్ సముద్రఖని మేకింగ్ స్టైల్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. కుమారస్వామి కథల మీద టాలీవుడ్ దర్శకుల మధ్య ఇంత పోటీ నెలకొనడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సముద్రఖని దర్శకుడిగా కూడా శంభో శివ శంభో, బ్రో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కుమారస్వామి కథాంశం కావడం వల్ల ఈ సినిమాకు దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HanuMan Director Next Movie
  • Lord Kumaraswamy Movie
  • Prashanth varma
  • pvcu
  • Samuthirakani

తాజావార్తలు

  • Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..

  • ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన ‘జైన్ మారియా ఖాన్’

  • Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions