Prashanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంత్ వర్మ క్రేజ్ నేడు పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా `అ` సినిమాతో మొదలై హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు.
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులు ఎవరికి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన హనుమాన్ సినిమా అత్యద్భుతమైన హిట్ కావడమే కాదు షాకింగ్ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన జై హనుమాన్ అనే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జై…
PVCU3 : హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.