MP Ranjith Reddy : తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్ సభ సాక్షిగా నిన్న అమిత్ షా అబద్ధాలు మాట్లాడారని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను బలోపేతం చేసింది, రైతులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చింది కేసీఆర్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదని, 86వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇచ్చామని బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే అబద్ధాలు చెప్పాడన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు కూడా జాతీయ హోదా కేంద్రం ఇవ్వలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చారని ఆయన మండిపడ్డారు. రైతులను బలోపేతం చేస్తా అన్నారని.. రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇంటింటికి నీరు ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు.
Also Read : Emergency Landing: హిమాచల్ సీఎంకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
పార్లమెంట్‌కు నిశికాంత్ దూబే తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, రేవంత్ రెడ్డి నువ్వెంత ? నీ హైట్ ఎంత ? అంటూ రంజిత్ రెడ్డి సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. కేసీఆర్‌కు పిండం పెడతా అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ అని రేవంత్ రెడ్డి అర్ధంపర్ధం లేని విధంగా మాట్లాడుతున్నాడంటూ రంజిత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Bhola Shankar: భోళాశంకర్ టికెట్ రేట్ల పెంపు వివాదం ఏంటి? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?