R.Krishnaiah : బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది
- కాంగ్రెస్‌పై ఆర్. కృష్ణయ్య విమర్శలు
- బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
- బీజేపీ బీసీల పార్టీ : ఆర్. కృష్ణయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R.Krishnaiah : బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది బీజేపీ మూల సిద్ధాంతమని, ప్రపంచంలోనే అగ్ర దేశంగా మన దేశాన్ని తీర్చి దిద్దుతున్నారన్నారు ఆర్ కృష్ణయ్య. బీజేపీ బీసీల పార్టీ అని, తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండని, తెలంగాణ పోరాటాల గడ్డ.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు ఆర్.కృష్ణయ్య.
Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
Also Read
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే బంగారు తెలంగాణకు పునాదులు అని, టీచర్లు, విద్యావంతులు, మేధావులు ప్రలోభాలకు లొంగకుండా ఉండాలన్నారు ఆర్.కృష్ణయ్య. అంతేకాకుండా.. 242 (d)6 చట్టం ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వొచ్చని, కుల గణన లెక్కలు సరిగా లేవని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 4 కోట్ల పైగా అన్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం జనాభా 3.55 కోట్లు ఉంది అదేల సాధ్యమవుతుందన్నారు ఆర్.కృష్ణయ్య. సర్వేలో 70 ప్రశ్నలు అడిగి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేశారని, ప్రభుత్వం నిపుణుల అభిప్రాయం తీసుకొని సర్వే చేయాల్సి ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు.
Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం
తాజావార్తలు
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!