Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
- ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం
- గాయాలు లేకుండా బయటప్డ రెజ్లర్
- దెబ్బతిన్న వాహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ వాహనం ప్రమాదానికి గురైంది. పంజాబ్ నుంచి సోనిపత్‌కు ప్రయాణిస్తుండగా కారు ప్రమాదం జరిగింది. పానిపట్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఖలీ తృటిలో తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
నివేదికల ప్రకారం.. గ్రేట్ ఖలీ తన కారులో పంజాబ్ నుంచి సోనిపట్‌కు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో పానిపట్ టోల్ ప్లాజా సమీపంలో అతని వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలం దగ్గర ప్రజలు గుమిగూడారు. ఈ ప్రమాదంలో ఖలీ కారు దెబ్బతింది. అయితే ఖలీకి తీవ్ర గాయాలు కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించింది.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ప్రమాదం జరిగిన తర్వాత గ్రేట్ ఖలీ తన దెబ్బతిన్న వాహనాన్ని వదిలిపెట్టి సోనిపత్‌కు వేరు వాహనంలో వెళ్లాడు. ప్రమాద వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. అయితే ఖలీ క్షేమంగా ఉన్నాడన్న వార్త అతని అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ ప్రమాదం మరో వాహనాన్ని ఢీకొనడం వల్ల జరిగిందా లేక మరేదైనా రోడ్డు సంబంధిత కారణం వల్ల జరిగిందా అనేది కూడా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనలో ఇతరులకు గాయాలైనట్లు ఎటువంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు