Illicit Affair: తల్లి, కుమారుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
- తల్లి, కుమారుడి దారుణ హత్య..
- మెదక్ లో కొడుకు హత్య
- 28 రోజుల తర్వాత తల్లి హత్య.
- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Affair: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని తలకిందులు చేసింది. వివాహేతర సంబంధమే కారణంగా మహిళా, ఆమె కుమారుడు హత్యకు గురయ్యారు. ఈ విషాదకర ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుని సంచలనం రేపుతోంది. ఈ హత్యలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, మెదక్‌లలో జరిగాయి. కేసును విచారిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యలకు సంబంధించిన పుర్తి వివరాలలోకి వెళితే..
పోచమ్మ అనే మహిళ మామిడి గోపాల్ అనే వ్యక్తితో కలిసి జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో రహస్యంగా ఆమెను, ఆమె కుమారుడు మహేష్‌ను హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు నిందితులు. మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ అనే మహిళను కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమల కుదురు ప్రాంతంలో నిందితులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ హత్యపై కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అరెస్టు అనంతరం విచారణలో, నిందితులు పోచమ్మ కుమారుడు మహేష్‌ను కూడా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మహేష్‌ను మెదక్ జిల్లా పరిధిలో హత్య చేసి మృతదేహాన్ని దాచినట్టు వారు వెల్లడించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. మహేష్ మృతదేహన్ని హత్య జరిగిన 28 రోజుల తర్వాత వెలికితీసారు. ఈ దారుణ హత్యల కేసులో నిందితులుగా బండి శోభ, మామిడి గోపాల్‌లను పోలీసులు ఆరెస్ట్ చేసారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!