Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Month Of September Tollywood Saw Three Blockbusters

Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్

Published Date :September 23, 2025 , 7:40 am
By subbarao kilari
Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో నెలకో హిట్ పడటం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం త్రీ బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ , కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన మిరాయ్‌ని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు. కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ఫ్రూవ్ చేశాయి హిట్టైన త్రీ ఫిల్మ్స్.

జీరో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన లిటిల్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్‌ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్ తో హిట్ చేసేశారు. ఓటీటీలోకి తీసుకెళదామనుకున్న ఈ ఫిల్మ్స్ పై నమ్మకంతో థియేటర్లలోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12న అనుకుని కూడా వారం ముందే థియేటర్లలోకి తెచ్చారంటే.. సినిమాపై వారికున్న నమ్మకం అలాంటిది. కానీ ఆ బిలీవ్ వమ్ముకాలేదు. రూ. 3 కోట్లతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్.. నియర్లీ రూ. 40 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడే కాదు ఓవర్సీస్‌లోనూ దున్నేసింది.  సెప్టెంబర్ 12న పోటీపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కింద పురి. హనుమాన్ హిట్టుతో తేజ సజ్జా నెక్ట్స్ ఫిల్మ్ మిరాయ్‌పై అంచనాలున్నా. కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ పై అనుమానాలు వచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్ట్స్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్‌గా తీసుకువచ్చాడు కార్తీక్. రూ. 60 కోట్లతో వీఎఫ్ఎక్స్‌తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లెసన్స్ నేర్పించినట్లైంది మిరాయ్. మొత్తానికి రూ. 100 కోట్లను దాటేసి ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతోంది.

Also Read

  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
  • BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
  • Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్

రాక్షసుడు తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు సెప్టెంబర్ మంత్‌తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. రూ. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కింద పురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో నడుస్తోంది. రాక్షసుడులో నటించిన అనుపమతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. ఇక ఇప్పుడు పవర్ స్టార్ వంతు.  హరి హర వీరమల్లుతో ప్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఓజీతో వస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. మూడేళ్లుగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 25న రాబోతుంది. మరీ సెప్టెంబర్ సెంటిమెంట్ పవర్ స్టార్‌ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #mirai
  • 23 september 2025
  • Kishkinda Puri
  • Little Hearts
  • navratri song

తాజావార్తలు

  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

  • BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..

  • Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions