టాలీవుడ్‌లో నెలకో హిట్ పడటం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం త్రీ బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ , కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన మిరాయ్‌ని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు. కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ఫ్రూవ్ చేశాయి హిట్టైన త్రీ ఫిల్మ్స్. జీరో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన…