Modi: మోడీ ప్రమాణస్వీకార ముహూర్తం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి తీర్మానాన్ని పత్రాన్ని అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: “తల్లి గౌరవం కోసం 1000 ఉద్యోగాలను వదులుకుంటా”.. కంగన రనౌత్‌ని కొట్టిన కుల్వీందర్ కౌర్..
Also Read
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ఆయన పీఎంగా ప్రమాణం చేయనున్నారు. రాత్రి 7: 15 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పక్ష నేతలంతా హాజరుకానున్నారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే విదేశీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!