MLC Kavitha : సుప్రీంకోర్టులో సమర్పించిన కవిత అభ్యంతరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కవిత పిటషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే.. “భారత శిక్షాస్మృతి లోని 160 సెక్షన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం విచారణ జరగలేదని సుప్రీంకోర్టుకు తెలియజేసిన కవిత. మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలు, వృధ్దులను ఇంటికే వచ్చి దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని భారత శిక్షాస్మృతిలోని 160 సెక్షన్ స్పష్టంగా పేర్కొంది.
Also Read : WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
విచారణ పేరుతో రాత్రి పొద్దుపోయేంతవరకు ఈడీ కార్యాలయంలోనే ఉంచడం అభ్యంతరకరమని, సీబీఐ ఇంటికి వచ్చి విచారణ చేసింది కాబట్టి, ఈడి అధికారులు కూడా ఇంటికే వచ్చి విచారణ చేయవచ్చన్న అంశాన్ని సుప్రీంకోర్టు కు తెలియజేశారు కవిత. నిందితురాలు కానప్పటికీ కూడా విచారణకి ఈడీ కార్యాలయానికి రావాలని కోరడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. విచారణ పేరుతో కార్యాలయానికి వచ్చిన తర్వాత “వ్యక్తిగత ఆస్తి” అయిన ఫోను ను బలవంతంగా తీసుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే.. మద్యం కేసు విచారణ కోసం “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ను (ప్రత్యేక విచారణ బృందాన్ని) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కవిత.
Also Read : Manchu Manoj: విష్ణు గొడవపై స్పందించిన మనోజ్…
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!