MLC Jeevan Reddy : ఉద్యమ ఆకాంక్షలు ఏం నెరవేరాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది దినోత్సవాల సందర్భంగా సంబరాలు చేసుకోవడం కాదు ప్రభుత్వాన్ని సమర్థతతో నడిపివ్వాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మారం మండలం స్తంభంపల్లిలో విత్తనాలు ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆయన మండిపడ్డారు. స్తంభంపల్లిలో ఇతర ఫ్యాక్టరీ పెట్టడం కాదు రైతుల కోసం చక్కెర ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. స్తంభంపల్లిలో ఇథనాలు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయం ప్రధానమన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట అధికార పార్టీ ఆర్భాటాలు చేయడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Call Money Case: విజయనగరంలో బయటపడ్డ కాల్ మనీ కేసు..మరీ ఇంత అరాచకమా?
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఉద్యమ ఆకాంక్షలు ఏమి నెరవేరాయో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రము ఏర్పడిన తర్వాత 60 వేల కోట్ల అప్పు ఇప్పుడు 5 లక్షల 60 వేల కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. జగన్‌తో ఒప్పందము చేసుకొని ఉండాలి లేదా వైఫల్యం చెంది ఉండాలని ఆయన అన్నారు. 2022 23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 10 వంద మంది దళితులకు 15,700 కోట్ల బడ్జెట్ శాసనసభలో ఆమోదం పొందిన ప్రభుత్వము ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, గడిచిన నాలుగు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వని రాష్ట్రము దేశంలో తెలంగాణ ఒకటేనన్నారు. ఇన్ని వైఫల్యాలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాలు ఎవరికోసం చేస్తుందో ఏం సాధించిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Also Read : Mission Bhagiratha : మిషిన్ భగీరథ కార్యాలయం వద్ద ఇంట్రా కాంట్రాక్టర్ల ధర్నా
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!