Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mlc Ananthababu Bail Petition Judgement On 15th June

MLC Ananthababu: అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Published Date :June 13, 2022 , 6:34 pm
By NTV WebDesk
MLC Ananthababu: అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వైసీపీ నుంచి బ‌హిష్కర‌ణ‌కు గురైన ఎమ్మెల్సీ అనంత‌బాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ మ‌రోమారు వాయిదా ప‌డింది. ఈ పిటిష‌న్‌ను విచారిస్తున్న రాజ‌మ‌హేంద్రవ‌రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 15కు వాయిదా వేసింది.

ఈ కేసులో అనంత‌బాబు ప్రస్తుతం రాజ‌మ‌హేంద్రవ‌రం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఇదివ‌ర‌కే అనంతబాబు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై ఇప్పటికే రెండు సార్లు విచార‌ణ జ‌ర‌గ‌గా. సోమ‌వారం నాటి విచార‌ణ‌లో భాగంగా రాజ‌మ‌హేంద్రవ‌రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయ‌మూర్తి… అనంత‌బాబు, పోలీసుల వాద‌న‌ల‌ను విన్నారు. ఈ పిటిష‌న్‌పై త‌న నిర్ణయాన్ని ఈ నెల 15న వెల్లడిస్తాన‌ని చెప్పిన న్యాయ‌మూర్తి విచార‌ణ‌ను ఈ నెల 15కి వాయిదా వేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా అనేది తేలాల్చి వుంది. మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం జరిగింది. అయితే, పోస్టు మార్టం నివేదిక కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. మరణానికి ముందే డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి గాయాలయ్యాయని నివేదికలో వుంది.

Nupur Sharma Controversy : విదేశాల్లో నిరసన జ్వాలలు.. కువైట్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adjourn
  • bail petition
  • driver subramanyam
  • judgement
  • mlc ananthababu

తాజావార్తలు

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions